Monday, May 20, 2024

Song Released – టిక్కెట్ కొన‌కుండానే ‘ట్విల్లు స్వ్కైర్’ వ‌చ్చేశాడు..

YouTube video

సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా చేసిన ‘డీజే టిల్లు మూవీ గ‌త ఏడాది ఫిబ్రవరిలో వచ్చి భారీ వసూళ్లను నమోదు చేసింది. తాజాగా ఆ సినిమాకి సీక్వెల్ గా ‘టిల్లు స్క్వైర్’ రూపొందుతోంది. నాగవంశీ – సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకి, మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి టికెట్టే కొనకుండా సాంగును రిలీజ్ చేశారు.

‘టెక్కెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా .. సిట్టి నీది సినుగుతుందేమో సూడరబుల్లోడా’ అంటూ ఈ పాట సాగుతోంది. రామ్ మిర్యాల సంగీతాన్ని సమకూర్చడమే కాకుండా, ఆయనే స్వయంగా ఆలాపించిన ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించాడు.ఈ సినిమాలో సిద్ధూ జోడీగా అనుపమ పరమేశ్వరన్ న‌టిస్తున్న‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement