Saturday, June 22, 2024

Polling : నేడు ఐదో ద‌శ పోలింగ్

ఇవాళ ఐదో దశ పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 స్థానాలకు పోలింగ్ జ‌ర‌గుతుంది. ఉత్తర్‌ప్రదేశ్ లో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్‌లో 7 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

- Advertisement -

ఒడిశాలో 5, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 3 నియోజకవర్గాలకు, జమ్ముకశ్మీర్‌లో ఒకటి, లడక్‌లో ఒక స్థానానికి,. కాంగ్రెస్‌కు కీలక స్థానాలు రాయబరేలీ, అమేథిలో పోలింగ్ జరగనుంది. రాయబరేలీలో రాహుల్‌, అమేథిలో కేఎల్ శర్మ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, స్మృతి ఇరానీ, సాధ్వి నిరంజన్‌ తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement