Tuesday, May 7, 2024

శివాని రాజశేఖర్ బర్త్ డే స్పెషల్…అద్భుతం ఫస్ట్ లుక్ రిలీజ్

చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల జాంబిరెడ్డి సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు తేజ. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ సినిమా చేస్తున్నాడు. అలాగే అద్భుతం అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు.

ఈ సినిమాను దర్శకుడు మ‌ల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో తేజ సరసన శివానీ రాజశేఖర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే జూలై 1ఈ రోజు శివాజీ రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. టైటిల్ కు తగ్గట్టుగా ఫస్ట్ లుక్ ని డిజైన్ చేశాడు దర్శకుడు. ఈ ఫస్ట్ లుక్ ను నాచురల్ స్టార్ నాని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.

ఓటీటీ లో 18 పేజెస్ ?

Advertisement

తాజా వార్తలు

Advertisement