Tuesday, April 23, 2024

ఓటీటీ లో 18 పేజెస్ ?

హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నాడు యంగ్ హీరో నిఖిల్. నిఖిల్ ప్రస్తుతం 18 పేజెస్, అలాగే కార్తికేయ 2 సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇప్పటికే 18 పేజెస్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సుకుమార్ కథ అందించ గా…పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు.

అలాగే సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. థియేటర్స్ ఓపెన్ అయినా సరే.. చాలా సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి నిర్మాతలు ఓటీటీ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

డ్రగ్స్ కేసులో 11 మంది సినీ ప్రముఖులకు ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ క్లీన్ చిట్

Advertisement

తాజా వార్తలు

Advertisement