Saturday, May 18, 2024

Mrunal Thakur:మిర్ర‌ర్ కు సెగ‌లే….

నెట్టింట మంటలు పుట్టిస్తోంది మరాఠీ భామ మృణాల్ ఠాకూర్. టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈబ్యూటీ.. అందంతో దడదడలాడిస్తోంది. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ జోడీగా మరో సినిమా చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరయ్యే గ్లామర్ షో చేస్తూ బ్లాక్ అందాలు ఒలకబోసింది మృణాల్ ఠాకూర్.

- Advertisement -

ఆమె చిరునవ్వులు కుర్రాళ్ళకి కనుల విందుగా మారాయి. అంతే కాదు మృణాల్ క్యూట్ లుక్స్ కి యువత మైకంలో మునిగిపోతున్నారు. రోజుకొక ఫోటో షూట్ తో అదరగొడుతోంది బ్యూటీ. కుర్రాళ్ళ కంటికి కునకులేుకుండా చేస్తోంది. కుర్రాళ్ళకు కిర్రెక్కిస్తోంది మృణాల్ ఠాకూర్. కుర్రాళ్ళ హృదయాలు తగలబెట్టే విధంగా మృణాల్ భారీ పరువాలతో మంటలు రేపుతోంది. సొగసులతో హోరెత్తిస్తోంది. ఎద అందాలు బయటపడేలా క్లీవేజ్ అందాలు బయటేసుకుని ఫోటోషూట్ చేసేసింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement