Friday, May 3, 2024

అల్లు శిరీష్ పై ఆర్జీవీ సంచలన ట్వీట్.. ఈ నా కొడుకు అంటూ..

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హీరో అల్లు శిరీష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు శిరీష్ షేర్ చేసిన సిక్స్ ప్యాక్ ఫోటోలు ఇటీవలే నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ పిక్ పై రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. “ఈ నా కొడుకు కోనన్ ది బార్బేరియన్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ కొడుకు కాదు… అల్లు అరవింద్ కొడుకు… అల్లు సార్ మీ కి జోహార్” అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement