Monday, April 29, 2024

భార్య తో ప్రకాష్ రాజ్ లిప్ లాక్…సోషల్ మీడియా లో వైరల్

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్… మా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. అయితే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ప్రకాష్ రాజ్ తాజాగా తన భార్య తో దిగిన ఫోటో ను షేర్ చేసి చర్చనీయాంశంగా మారాడు.

పోనీ వర్మను పెళ్లి చేసుకుని 11 వసంతాలు గడిచిన సందర్భంగా.. వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. మేం మళ్లీ పెళ్లి చేసుకున్నాం.. మా పెళ్లికి సాక్షిగా వేదాంత్‌ ఉండాలనుకున్నాడు… కుటుంబంతో కలిపి జరుపుకున్న వేడుక ఇది అంటూ చెప్పుకొచ్చారు. తాను మళ్లీ పెళ్లి చేసుకున్నానని తెలియజేస్తూ తన భార్యతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలో భార్య ను లిప్ లాక్ చేయడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement