Tuesday, May 14, 2024

OTT| ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’

మెగా ప్రిన్స్ వరుణ్ తాజా మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. మానుషి చిల్లార్, రుహాని శర్మ హీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం రాబట్టలేకపోయింది. దీంతో విడుదలైన నెల రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీ బాటప్టింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియోస్ మార్చి 29 నుంచి ఓటీటీలో ప్రసారం చేయనుంది.. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement