Monday, April 29, 2024

విశ్వక్ సేన్ కు నో కిస్ – నివేదా పేతురాజ్

తెలుగు ప్రేక్షకులకు నివేదా పేతురాజ్ ను పరిచయం చేయనవసరం లేదు. బ్రోచే వారెవరు, చిత్రలహరి, అలావైకుంఠపురంలో, రెడ్ వంటి చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఈ అమ్మడు సినిమాల విషయంలో దర్శకనిర్మాతలకు కొన్ని కండిషన్స్ పెడుతుందట. బోల్డ్ సన్నివేశాలకు నిర్మొహమాటంగా నో చెపుతోందట. అంతే కాదు నో-కిస్ పాలసీని కూడా కొనసాగిస్తోందట.

తాజాగా విశ్వక్ సేన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పాగల్ సినిమాలో కూడా ఆ పాలసీని కంటిన్యూ చేసింది. అయితే తన సినిమాలో హీరోయిన్‌ను ముద్దు పెట్టుకోకపోవడం విశ్వక్ సేన్ కు ఇదే మొదటిసారి. విశ్వక్ సేన్ గత చిత్రాలలో లిప్టులిప్ ముద్దు ఉంటూనే ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement