Wednesday, May 15, 2024

Nitin’s ‘‘ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్’’ ట్రైలర్‌‌కు ముహూర్తం ఫిక్స్..

వక్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ హీరోగా తెర‌కెక్కుతున్న మూవీ ‘‘ఎక్స్‌ట్రా – ఆర్డిన‌రీ మ్యాన్’’. టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల కథానాయిక నటిస్తున్న ఈ మూవీలో.. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ విలన్ తరహా పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా వచ్చే నెల (డిసెంబర్) 8న రిలీజ్ ప్రేక్షుల ముందుకు రానునుండగా… ఈ మూవీ ట్రైలర్‌‌ని ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్.. ‘డేంజర్ పిల్ల…’, ‘బ్రష్ వేస్కో’.. పాటలు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement