Saturday, January 18, 2025

BRS Election Campaign – 27న పెద్దపల్లిలో కేటీఆర్ రోడ్ షో

తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈనెల 27న పెద్దపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సోమవారం నియోజకవర్గంలోని సుల్తానాబాద్, పెద్దపల్లి లలో నిర్వహించే రోడ్ షోల లో పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. ప్రచార గడువు ఈనెల 28న ముగుస్తుండగా 27వ తేదీన కేటీఆర్ పర్యటన ఖరారు కావడంతో పెద్దపల్లి బారాస శ్రేణుల్లో నూతన ఉత్తేజం నెలకొంది. కేటీఆర్ పర్యటన కోసం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఏర్పాట్లను ప్రారంభించారు. రెండు భారీ రోడ్ షోలు నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement