Wednesday, May 15, 2024

Niharika : ప‌ల్లె అందాల‌తో నిహారిక అదుర్స్..

నిహారిక కొణిదెల.. చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకున్నాక తనలోని మరో యాంగిల్‌ని పరిచయం చేసింది. స్వేచ్ఛ దొరికిన పక్షిలా ఎగురుతుంది. తన లైఫ్‌ని తాను జీవిస్తుంది. ఎంజాయ్‌ చేస్తుంది. ఆమె సోషల్‌ మీడియాలో పంచుకుంటున్న ఫోటోలే అందుకు ఉదాహరణ.. తాజాగా ఈ మెగా బ్యూటీ పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్ పతాకంపై సినిమాని ప్రారంభించింది.

ఇందులో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఓ వైపు కొత్త జంట వరుణ్‌ లవణ్యలు వచ్చినా, హాట్‌నెస్‌లో మాత్రం వదినని మించిపోయింది నిహారిక. రెడ్‌ కాటన్‌ శారీలో కిర్రాక్‌ పుట్టించేలా ఉంది నిహారిక. పల్లెటూరి పిల్లలా మెరిసిపోతూ వాహ్‌ అనిపిస్తుంది. వింటేజ్‌ లుక్‌లో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. దీపావళి పండగని ముందే తెచ్చింది. ఈ వారానికి సరిపడ స్టఫ్‌ దొరికిందని అభిమానులు ఫీలయ్యేలా చేసింది. దీంతో ప్రస్తుతం ఈబ్యూటీ పిక్స్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement