Sunday, April 28, 2024

Priyamani: బ్లాక్ రోజ్ లో కొత్త అందం …

నటన, అభినయం, డ్యాన్స్, అందం ఇలా హీరోయిన్ కి కావలసిన అన్ని కళలు ఉన్న నటి ప్రియమణి. వివాదాల జోలికి పోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళింది ప్రియమణి.

టాలీవుడ్ లో ప్రియమణి ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. అందాలు ఆరబోసేందుకు కూడా వెనుకాడలేదు.

- Advertisement -

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రియమణి వైవిధ్యమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తోంది.

సోష‌ల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటుంది.. తాజాగా ప్రియమణి బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతూ ఫోజులు ఇచ్చింది.

మతిపోగొట్టే విధంగా టాప్ టూ బాటమ్ నిండైన సొగసుతో కట్టిపడేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement