Sunday, April 28, 2024

Rashmika Mandana: నేష‌న‌ల్ క్ర‌ష్ చాలా హాట్ గురు…

తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న రష్మిక మందన గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి అందులో చాలా మూవీ లతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈ ముద్దు గుమ్మ తెలుగు తో పాటు వరుస పెట్టి తమిళ , హిందీ సినిమాలలో కూడా నటిస్తూ వస్తుంది.

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ నటి యనిమల్ అనే హిందీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే సినిమాలలో భారీ స్థాయిలో అందాలను ఆరబోస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం రష్మిక కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement