Sunday, April 28, 2024

Nani : హిట్ 3 స్క్రిప్ట్ లో మార్పులు..

శైలేష్‌ కొలను డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తూ క్రైం థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కించిన చిత్రం హిట్. ఈ ప్రాజెక్ట్‌ ప్రాంచైజీలో వచ్చిన హిట్‌ 2 కూడా మంచి వసూళ్లు రాబట్టింది. దీనికి కొనసాగింపుగా ఈ సారి న్యాచురల్‌ స్టార్ నానితో హిట్‌ 3 ఉండబోతుందని శైలేష్‌ ఇటీవలే శైలేష్ కొలను నానిని కలిసి స్కిప్ట్‌ వినిపించాడట.

కథ విన్న నాని కొన్ని స్కిప్ట్‌లో కీలక మార్పులు చేయాలని సూచించినట్టు ఫిలింనగర్‌ సర్కిల్‌లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. త్వ‌ర‌లోనే హిట్ 3 పట్లాల‌కు ఎక్క‌బోతుంద‌ని స‌మాచారం.. అయితే ఇందులో న‌టిన‌టులు ఎవ‌రనేది స‌స్పెన్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement