Thursday, May 2, 2024

Movie : ద‌ళ‌ప‌తి స‌ర‌స‌న మీనాక్షి చౌద‌రి…

‘ఇక్క డ వాహనాలు నిలుప రాదు’ అనే తెలుగు చిత్రంలో మెరిసిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు సరసన నటించే స్థాయికి చేరుకున్నారు. ఆయనతో జత కట్టిన గుంటూరు కారం చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. కాగా కొలై అనే చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది ఈ భామ‌.

నటుడు విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కీలకపాత్ర పోషించి గుర్తింపు పొందింది. అలాంటిది ఇప్పుడు ఏకంగా దళపతి విజయ్‌ సరసన కథానాయకిగా నటించే లక్కీ ఛాన్స్‌ను దక్కించుకుంది. ఈ చిత్ర షూటింగ్‌ కోసం ఈ బ్యూటీ ఇప్పుడు థాయ్‌లాండ్‌ చేరుకుంది.. విజ‌య్ స‌ర‌స‌న ఛాన్స్ ద‌క్క‌డం ప‌ట్ల ఆమె ఆనందం వ్య‌క్తం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement