Thursday, May 2, 2024

మోహన్‌లాల్ ‘మలైకోట్టై వాలిబన్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్‌లాల్, జల్లికట్టు ఫేమ్ దర్శకుడు లిజో జోస్ పెల్లిస్సేరీతో కలిసి ‘మలైకోట్టై వాలిబన్’ అనే ఒక మూవీ చేస్తున్నాడు. కాగా, ఇటీవలే ఈ సినిమా ఒక షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది. ఈస్టర్ సందర్భంగా, ఈ సినిమా ప్రీ-లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. మోహన్‌లాల్ కూడా తన సోషల్ మీడియాలో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పోస్ట్ చేశారు.

దాంతో పాటు ఈ సినిమా ఈ నెల (ఏప్రిల్) 14న రిలీజ్ కానున్నట్టు ఆ పోస్టర్ తో ప్రకటించారు. సెంచరీ ఫిల్మ్స్‌పై జాన్ & మేరీ క్రియేటివ్ నిర్మించిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో రాధికా ఆప్టే, విద్యుత్ జమ్‌వాల్, సోనలీ కులకర్ణి, డానిష్ సైత్‌లు మాక్స్ ల్యాబ్స్ ప్రముఖ పాత్రలు పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement