Sunday, May 5, 2024

Niharika : మెగా డాట‌ర్ నడుమొంపులతో నయగారాలు…

విడాకుల తరువాత సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేసింది మెగా డాటర్ కొణిదెల నిహ‌రిక‌. వరుస ఫోటో షూట్లు చేస్తూ.. హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ షాక్ ఇస్తోంది. కెరీర్ లో హీరోయిన్ గా చేయాలి అనుకుంటుందా..? లేక సరదాకి ఇలా ఫోటో షూట్లు చేస్తుందా తెలియదు కాని.. సోషల్ మీడియాను మాత్రం ఊపు ఊపేస్తోంది బ్యూటీ. మీరు ఓ లుక్ వేయండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement