Sunday, April 28, 2024

మెగాస్టార్ విడుదల చేసిన మంగ్లీ పాట

సింగర్ మంగ్లీ గురించి సంగీత అభిమానవులకు కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. ఇటీవల కాలంలో తన పాటలతో యూత్ ని ఉర్రుతలు ఊగిస్తుంది. కాగా తాజాగా మంగ్లీ పాడిన యోగితత్వం పాటను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. దాము రెడ్డి దర్శకత్వం వహించిన ఈ పాటకు బాజి సంగీతాన్నిఅందించారు. అలాగే ఈ పాటను అచలయోగి, సంకీర్తనాచార్యులు, తత్వవేత్త, రచయిత, మల్కిదాస్ తత్వసంకీర్తన నుంచి సేకరించినది. నా గురుడు నన్నింకా యోగి గమ్మననె అంటూ సాగే ఈ పాటలో యోగితత్వాన్ని అద్భుతంగా ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది.

https://youtu.be/rNGBVwxeRGw
Advertisement

తాజా వార్తలు

Advertisement