Wednesday, May 15, 2024

Mrunal: ఫెమినా క‌వ‌ర్ పై మ‌న సీత‌..

ఫెమినా ఇండియా ముఖచిత్రం కోసం ఇటీవలి ఫోటోషూట్‌లో మృణాల్ ఠాకూర్ తన అద్భుతమైన అందచందాలతో కట్టి పడేసింది. బ్లాక్ బ్లేజర్‌లో మృణాల్ ఎంతో అందంగా కనిపిస్తోంది.

మృణాల్ అందం ఆత్మవిశ్వాసం అభిమానులను ఆకర్షించింది. బ్లాక్ బ్లేజర్ తో కొన్ని ఫోటోల్లో బాస్ లేడీ వైబ్స్ ని క్రియేట్ చేసిన మృణాల్ .. మిరుమిట్లు గొలిపే చమ్కీల దుస్తుల్లో మెరుపులు మెరిపించింది. ముఖ్యంగా మృణాల్ బ్యాక్ లెస్ ఫోజులు మతులు చెడగొట్టాయి. యాక్షన్ – కట్ మధ్య టైమ్ అనే మ్యాజిక్ జరుగుతుంది.. #CoverGirl @ ఫెమీనా ఇండియా అంటూ మృణాల్ ఈ ఫోటోలను షేర్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement