Tuesday, May 7, 2024

మాస్ట్రో ఫెస్టివల్ స్టార్ట్ కాబోతుంది!!

హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు యంగ్ హీరో నితిన్. నితిన్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ హిట్ మూవీ అందాధున్ రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే వచ్చే వారం నుంచి మాస్టర్ సాంగ్స్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. ఈమేరకు పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement