Sunday, April 28, 2024

50 డిగ్రీల ఉష్ణోగత్రలో కంగనా షూటింగ్..

బాలీవుడ్ క్వీన్ కంగనా..ప్రస్తుతం ఈ ఫ్యాషన్ బ్యూటీ కెరీర్ పీక్స్ లో ఉంది. ఇప్పుడు కంగనా ఏ సినిమా ఆమెకు ఈ అవార్డు వరిస్తుందో అన్నట్లు ఉంది. ప్రస్తుతం బాలీవుడ్లో కంగనా హవా నడుస్తోంది. తాజాగా ఆమె నటిస్తోన్న చిత్రం ‘తేజస్‌’. ఈ చిత్రంలో కంగన యుద్ధ విమానాల పైలెట్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం రాజస్తాన్‌లోని జై సల్మేర్‌ ఎడారిలో జరిగే చిత్రీకరణలో ఆమె పాల్గొంటున్నారు. అసలే వేసవి ఎండలు, ఎటుచూసినా ఎడారి. ‘‘50 డిగ్రీల ఉష్ణోగత్రలు. కంగనా అగ్నిజ్వాలల పక్కన నిల్చున్నట్లు ఉంది. అయినా షూటింగ్‌లో పాల్గొంటున్నాం’’ అని కంగన తెలిపారు. అక్కడ సెట్‌లో దిగిన ఫొటోలను ట్విట్టర్‌లో ఆమె షేర్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement