Thursday, May 2, 2024

మంట‌లు రేపుతోన్న కియారా బికినీ ఫోటో..

ముద్దుగుమ్మ కియారా అద్వాని బికినీలో దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ ఇటీవల కాలంలో తరచుగా అభిమానులకు టచ్ లో ఉంటోంది. సోషల్ మీడియాలో హాట్ పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు నయనానందం కలిగిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఎల్లో బికినీలో దిగిన ఫోటోను చూసి వావ్ కియారా అదిరిపోయావ్ అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఏడాది మొద‌ట్లోకియారా త‌న రూమ‌ర్ బాయ్ ఫ్రెండ్‌తో అక్క‌డికి వెళ్ల‌గా ఆ స‌మ‌యంలో హాట్ హాట్‌గా ఫొటోలు దిగింది. అందులో భాగ‌మే ఈ పిక్ కూడా. అయితే ఈ పిక్ త్రోబ్యాక్ పిక్ కాగా తాను బీచ్, స‌ముద్రం, బికినీ అన్నింటిని మిస్ అవుతున్నాన‌ని చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి: శీలో రక్షితి రక్షితః…. నగ్నంగా సంపూర్ణేష్ బాబు

Advertisement

తాజా వార్తలు

Advertisement