Friday, May 17, 2024

OTT | స్ట్రీమింగ్‌కి వచ్చేసిన కాజల్ హార‌ర్ మూవీ..

కాజల్ అగర్వాల్, రెజీనా కాసాండ్రా ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘కరుంగాపియం’ . ఈ సినిమా గతేడాది మే 19న తమిళనాట థియేటర్లలో విడుదల అయ్యింది. అక్కడ మంచి విజయం అందుకోవ‌డంతో ఆ సినిమాను తెలుగులో ‘కాజల్ కార్తీక’ పేరుతో డబ్బింగ్ చేశారు. కాగా, ఉగాది సందర్భంగా నేడు ‘కాజల్ కార్తీక’ సినిమాని ఆహా ఓటీటీలో విడుదల చేసింది. ఈ సినిమాలో జననీ అయ్యర్, కలయరసన్, రైజా విల్సన్, పార్వతి తిరువొతు ఇతర ప్రధాన తారాగణం.

Advertisement

తాజా వార్తలు

Advertisement