Sunday, April 28, 2024

Vasanta ravi: ఇంద్ర ఫస్ట్ లుక్‌…

వసంత రవి హీరో రూపొందుతున్న చిత్రం ‘ఇంద్ర’. సస్పెన్స్‌, థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏ.ఆర్‌. జాఫర్‌ సాధిక, ఇర్ఫాన్‌ మాలిక్‌తో కలిసి నిర్మిస్తున్నారు. నయనతార నటించిన ఐరా, మద్రాస్‌ టాకీస్‌ సంస్థల్లో పనిచేసిన శబరీష్‌ నందా ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు.

మెహ్రిన్‌ పిర్జాదా కథా నాయిక. ఇంకా అనికా సురేంద్రన్‌, సునీల్‌, కల్యామ్‌ మాస్టర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. చిత్ర బృందం విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఆకట్టుకునేవిధంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement