Sunday, May 5, 2024

Trupthi Dimri: గుండెల‌ను కోసేస్తున్న తృప్తి…..

రణబీర్‌ కపూర్‌ హీరోగా వచ్చిన యానిమల్ సినిమాలో హీరోయిన్‌ గా నటించిన రష్మిక మందన్నా కంటే కూడా కీలక పాత్రలో నటించిన తృప్తి డిమ్రి కి మంచి మార్కులు పడ్డాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యానిమల్‌ సినిమాకు ముందు పెద్దగా తెలియని తృప్తి డిమ్రి ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులకు సుపరిచితురాలు.

అందుకే ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ మ్యాగజైన్స్‌ కవర్స్ పై కూడా అప్పుడే సందడి మొదలు పెట్టింది. తాజాగా హలో మ్యాగజైన్‌ కవర్‌ పై తృప్తి డిమ్రి మెరిసింది. హలో కవర్‌ పై ఈ అమ్మడి అందంకు ఎంతటి వారు అయినా కూడా ఫిదా అవ్వాల్సిందే అన్నట్లుగా ఉంది. వైట్ డ్రెస్ లో క్లీ వేజ్ అందాల ఆరబోత చేస్తూ కవ్వించేలా చూస్తూ మతి పోగొడుతుంది. ఈ అందం ముందు ఎంతటి అందం అయినా కూడా దిగదుడుపే అన్నట్లుగా కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement