Sunday, April 28, 2024

Neha Shetty: వెన్నెల‌లో ఆడ‌పిల్ల‌….

యంగ్ బ్యూటీ నేహా శెట్టి రచ్చ సోషల్ మీడియాలో రోజు రోజుకి ఎక్కువవుతోంది.ప్రస్తుతం నేహా శెట్టి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న హీరోయిన్. నేహా శెట్టి ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. యంగ్ బ్యూటీ నేహా శెట్టి రచ్చ సోషల్ మీడియాలో రోజు రోజుకి ఎక్కువవుతోంది.

ప్రస్తుతం నేహా శెట్టి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న హీరోయిన్. నేహా శెట్టి ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో నేహా శెట్టి అవసరమైన దానికంటే ఎక్కువగానే అందాలు ఆరబోస్తూ రొమాన్స్ లో రెచ్చిపోయింది. తాజాగా నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ ఫోజుల్లో మెరుపులు మెరిపిస్తోంది. డికళ్ళు చెదిరే విధంగా రాత్రి వేళలో వెన్నెలలా మెరుపులు మెరిపిస్తోంది. యువతని మైకంలో ముంచే విధంగా అదరహో అనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement