Thursday, May 2, 2024

Fighter Teaser | హృతిక్ రోషన్ ‘ఫైటర్’ టీజర్ డేట్ ఫిక్స్‌..

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్ర‌ధాన పాత్ర‌లో.. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న భారీ యాఓన్ ఎంట‌ర్‌‌టైనర్ “ఫైటర్”. ఈ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తొంది. ఇక ఈ మూవీ నుంచి రీసెంట్‌గానే ఒకో స్టార్ నటుడు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు ఫ్యాన్స్ కి మరో సాలిడ్ అప్డేట్ వచ్చేసింది.

సినీ లవర్స్, ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదరుచూస్తున్న ఈ మూవీ టీజర్ రిలీజ్ రేపు (డిసెంబర్ 8) రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. దీంతో ఈ సినిమా టీజర్ పట్ల ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. సిద్ధార్థ్ సరికొత్త యాక్షన్ సీక్వెన్స్ లతో హాలీవుడ్ లెవెల్ లో ట్రీట్ ఇస్తాడు. లాస్ట్ టైం వార్, పఠాన్ చిత్రాల్లో కూడా తన మార్క్ చూపించాడు. మరి ఈ సినిమాకి ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement