Thursday, May 2, 2024

Breking News : నటుడు చంద్రమోహన్ ఇక‌లేరు..

ప్రముఖ సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. .దీంతో టాలీవుడ్‌ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.

చంద్ర‌మోమ‌న్ అస‌లు పేరు చంద్ర‌శేఖ‌ర్. ఆయ‌న‌ 932పైగా సినిమాగా న‌టించారు. 1966లో రంగుల‌ర‌ట్నం సినిమాతో రంగ‌ప్ర‌వేశం చేశారు.సోమ‌వారం హైద‌రాబాద్‌లో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement