Monday, April 29, 2024

ఎస్ ఆర్ కళ్యాణమండపం కి ఎక్స్ ట్రా షో లు

శ్రీధర్ గాదే దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఎస్ ఆర్ కళ్యాణమండపం. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 6న రిలీజ్ అయింది. అలాగే ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాకు మిశ్రమ టాక్ లభించినప్పటికీ నుంచి వసూలు సాదిస్తుంది.

ఆడియన్స్ కూడా ఎక్కువగా సినిమా చూడటానికి వస్తున్న నేపథ్యంలో ఎక్స్ట్రా షోలను పెంచినట్లు తెలుస్తోంది. కాగా ప్రమోద్, రాజులు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement