Saturday, April 27, 2024

ఈ వారం ఎంటర్​టైన్​మెంట్​ జోష్​.. రిలీజ్​కు రెడీగా పలు సినిమాలు

ప్రతీ వారం మాదిరిగానే ఈ వారం కూడా థియేట‌ర్ల‌లో సినిమాలు సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. గతవారం బేబీ, మిషన్ ఇంపాజిబుల్ 7, మహావీరుడు వంటి సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించాయి. అదే విధంగా ఓటీటీల్లో కూడా డిఫ‌రెంట్ జోనర్లలో సినిమాలు, వెబ్ సిరీసులు వచ్చాయి. కాగా, ఇప్పుడు జులై మూడో వారం కూడా కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు రానున్నాయి. మరి ఈ వారం థియేటర్లలో, ఓటీటీ వేదికల్లో ఏయే సినిమాలు, సిరీసులు రానున్నాయో చూద్దాం.

- Advertisement -

థియేటర్లలో

హిడింబ: జూలై 20

హత్య: జూలై 21

అన్నపూర్ణ ఫొటో స్టూడియో : జూలై 21

అలా ఇలా ఎలా: జూలై 21

ఓటీటీ:

జీ5
స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్స్ వర్స్ – జూలై 18 .

అమెజాన్ ప్రైమ్ వీడియో
‘బవాల్’ – జూలై 21

జియో సినిమా
ట్రయల్ పీరియడ్ (హిందీ)- జూలై 21

నెట్ ఫ్లిక్స్
ది డీపెస్ట్ బ్రీత్ – జూలై 19
స్వీట్ మంగోలియాస్ సీజన్ 3- జూలై 20
దే క్లోన్‌డ్‌ టైరోన్ – జూలై 21

Advertisement

తాజా వార్తలు

Advertisement