Sunday, April 28, 2024

Kamakshi Bhaskarla: డాక్ట‌ర్ అందాల ట్రీట్ …

వృత్తి రీత్యా డాక్టర్ అయిన కామాక్షి భాస్కర్ల నటిగా మారి వస్తున్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది.గత ఏడాది నవంబర్ లో విడుదలైన పొలిమేర 2 చిత్రం మంచి విజయం సాధించింది. విరూపాక్ష, పొలిమేర 2, మంగళవారం లాంటి చిత్రాలు ఇలాంటి అంశలతోనే వచ్చి విజయం అందుకున్నాయి.

సోషల్ మీడియాలో ఘాటైన ఫోజులతో రెచ్చిపోయే కామాక్షి భాస్కర్ల కుర్రాళ్ళకి కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. తాజాగా బికినీ తరహా అవుట్ ఫిట్ లో కామాక్షి ఇచ్చిన ఫోజులు చూస్తే కుర్రాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంత ఘాటుగా నిలువెల్లా సొగసుతో మైండ్ బ్లాక్ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement