Tuesday, May 7, 2024

బికినీలో దిశా పటాని…మాములుగా లేదు!!

హీరోయిన్ దిశా పటాని గురించి సినీ అభిమానులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. లోఫర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది దిశా పటాని. అయితే ప్రస్తుతం దిశాపటాని… సోషల్ మీడియాలో బికినీ ఫోటోలతో అదరగొడుతోంది. తాజాగా బికినీలో బీచ్ లో కూర్చుని దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది.

ఈ ఫోటోలో చాలా హాట్ గా కనిపించింది. ఇక ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షలలో లైకులు, కామెంట్లు, షేర్స్ వచ్చాయి. అయితే ఇందులో మొఖం కనిపించకుండా తలపై టోపీ పెట్టుకుని ఉంది దిశాపటాని. అంతేకాకుండా క్యాప్సన్ ఫ్లవర్ ఎమోజీని పోస్ట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement