Sunday, May 5, 2024

Devil- trailer | యాక్షన్ మోడ్‌లో కళ్యాణ్ రామ్..

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా.. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న భారీ పాన్‌ఇండియా మూవీ డెవిల్. ఈ యాక్షన్ మూవీ నుండి ఇటీవల అయిన సాంగ్స్, టీజర్, పోస్టర్స్ అందరినీ ఆకట్టుకోగా తాజాగా ఈవెంట్ లో భాగంగా థియేట్రికల్ ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేసారు.

YouTube video

ముఖ్యంగా ట్రైలర్ లో కళ్యాణ్ రామ్ లుక్స్, స్టైల్, డైలాగ్స్, ఫైట్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలు ఎంతో ఆకట్టుకున్నాయి అని చెప్పాలి. ఇక డెవిల్ ట్రైలర్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటుండడంతో పాటు ఇప్పటివరకు మూవీ పై ఉన్న అంచనాలు అమాంతం పెంచేసింది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 29న ఆడియన్స్ ముందుకి రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement