Tuesday, May 21, 2024

Devil | అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్..

నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ ‘డెవిల్’. అభిషేక్ నామా ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ స్పై థ్రిల్లర్ సినిమా ఈ నెల (డిసెంబ‌ర్) 29న పాన్ ఇండియా లెవ‌ల్లో రిలీజ్‌ కానుంది. కాగా, విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండటంతో ఈ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయిన‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు మేకర్స్. ఇక ఈ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుని యూ/ఏ (U/A) స‌ర్టిఫికేట్ దక్కించుకుంది. డెవిల్ నిడివి 2 గంట‌ల 40 నిమిషాలు ఉన్న‌ట్లు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement