Wednesday, May 15, 2024

Anupama: గ్రీన్ లెహంగాలో కర్లీ బ్యూటీ ..

ఈ కర్లీ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, మలయాళ, సినిమాల్లో కనిపిస్తూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. మలయాళ చిత్రం ప్రేమమ్ సినిమాతో సౌత్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది ఈ అమ్మడు.

అలాగే ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకునే ఈ మలయాళ కుట్టి.. తాజాగా తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ అండ్ ఆలివ్ గ్రీన్ లెహంగాలో ముక్కు పుడకతో డిఫరెంట్ లుక్ లో అందాల విందు చేస్తుంది అనుపమ . ఈ లేటెస్ట్ ఫోటోలను అనుపమ ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక డిజె స్వేర్ లో సిద్దూ తో న‌టిస్తున్న ఈ తార అందులో ఏకంగా ఇంటిమేట్ సీన్స్ చేసి అంద‌ర్ని ఆశ్చ‌ర్యప‌రిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement