Tuesday, May 21, 2024

వైరల్ అవుతున్న చిరు- సురేఖ యువ జంట ఫోటో..

మెగాస్టార్ చిరంజీవి దంప‌తుల యంగ్ ఏజ్ పిక్ ఒక‌టి ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఇందులో చిరంజీవి వింటేజ్ హెయిర్ స్టైల్ తో తన సతీమణితో కలిసి తీక్ష‌ణంగా చూస్తున్నారు. చిరంజీవి – సురేఖల పెళ్లి 1980 ఫిబ్రవరి 20న జరిగింది. ఇటీవ‌లే 41 ఏళ్ల వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకున్న ఈ మెగా దంపతులు ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అయితే అభిమానులు ఈ పాత ఫోటో ను ఇప్పుడు వైరల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఖాళీ స‌మ‌యంలో త‌మ హీరోల‌కు సంబంధించి త్రో బ్యాక్ పిక్స్‌ని బ‌య‌ట‌కు తీస్తూ ఒక్కొక్క‌టిగా వైర‌ల్ చేస్తూ వ‌చ్చారు. అవి నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement