Tuesday, May 7, 2024

వినాయ‌క చ‌వితికి చంద్ర‌ముఖి – 2..

లారెన్స్ – కంగనా రనౌత్ ప్రధానమైన పాత్రలుగా ‘చంద్రముఖి 2 రూపొందుతున్న‌ది.. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీకి ఇది సీక్వెల్ లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమాను, ‘వినాయక చవితి’కి ఐదు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. బంగ్లా మెట్లు దిగుతూ రాజావారి లుక్ లో లారెన్స్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. ఈ. సీక్వెల్ కి కీరవాణి సంగీతాన్ని సమకూర్చడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement