Saturday, May 4, 2024

జవాన్‌ నుంచి షారూఖ్‌ ఖాన్‌, నయనతారల కొత్త పాట

YouTube video

బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘జవాన్‌’. అట్లీ- దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదలవుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ”ఛలోనా..” పాట విడుదలైంది. అనిరుద్‌ రవిచందర్‌ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ సినిమాలోని పాటను ఆదిత్య ఆర్‌.కె, ప్రియా మాలి పాడారు. చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. రొమాంటిక్‌ సాంగ్స్‌ రారాజుగా పిలవబడే షారూఖ్‌ ఖాన్‌ మరోసారి ఛలోనా.. సాంగ్‌లో తన మార్క్‌ చూపించారు.

ఈ పాటలో షారూఖ్‌ ఖాన్‌, నయనతార జంట చూడ చక్కగా ఉంది. ఈ పాటకు ఫరహ్‌ ఖాన్‌ కొరియోగ్రఫీ అందించారు. ఆమె తనదైన ్టసల్లో సిగ్నేచర్‌ స్టెప్పులతో మెప్పించారు. ఆదిత్య ఆర్‌.కె., ప్రియా మాలి శ్రావ్యమైన గొంతుకలతో పాటకు ప్రాణం పోశారు. ప్రేమలోని శక్తిని, స్వచ్చతను పాట తెలియజేస్తోంది.

షారూఖ్‌ -టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ‘జవాన్‌’ చిత్రాన్ని గౌరీ ఖాన్‌ నిర్మిస్తున్నారు. గౌరవ్‌ వర్మ ఈ సినిమాకు సహ నిర్మాత

Advertisement

తాజా వార్తలు

Advertisement