Thursday, May 9, 2024

చ‌క్ర‌వ్యూహం టీజ‌ర్ రిలీజ్ ….

నటు-డు అజయ్‌ ప్రధాన పాత్రలో నటిస్తు న్న చిత్రం ‘చక్రవ్యూహం’. ఇది మర్డర్‌ మిస్టరీ -కై-మ్‌ థ్రిల్లర్‌. ”ది ట్రాప్‌” అనేది ఉపశీర్షిక.. చెట్కూరి మధుసూధన్‌ దర్శకత్వంలో శ్రీమతి సావిత్రి నిర్మిస్తున్నారు. ఈ సిని మా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. జూన్‌ 2 విడుదలకు సిద్దమైంది. ఈ సంద ర్భంగా చిత్ర టీ-జర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్బంగాచిత్ర దర్శకుడు మధు సుధన్‌ మాట్లాడుతూ ”మర్డర్‌ మిస్టరీ -కై-మ్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన మా చక్రవ్యూహం చిత్ర ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసిన స్వర్గీయ సూపర్‌ స్టార్‌ కృష్ణ గారికి ధన్యవాదాలు. ఇందులో నటించిన నటీ-నటు-లు, -టె-క్నిషియన్స్‌ అందరూ సహకరించడంతో సినిమా చాలా బాగా వచ్చింది. విరూపాక్ష సినిమాలో తన విలక్షణమైన నటనతో అందరిని ఆకట్టు-కున్న అజయ్‌ ఈ సినిమాలో పవర్‌ ఫుల్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు అని చెప్పారు.

టీ-జర్‌ మొదటినుండి చివరివరకు ఆసక్తికరంగా ఉంది. అద్భుతమైన విజువల్స్‌ తో అదిరిపోయే నేపథ్య సంగీతంతో ఆకట్టు-కు-ంది. చక్రవ్యూహం చిత్రాన్ని జూన్‌ 2 ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్‌, జ్ఞానేశ్వరి, వివేక్‌ త్రివేది, ఊర్వశి పరదేశి, ప్రజ్ఞా నయన్‌, శుభలేఖ సుధాకర్‌, రాజీవ్‌ కనకాల, ప్రియ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement