Tuesday, May 7, 2024

Airyana: బిగ్ బాస్ భామ గ్లోరీ గ్లామ‌ర్ షో

బిగ్ బాస్ ఫేమ్ తో అరియానా గ్లోరీ బుల్లితెరపై మంచి అవకాశాలనే దక్కించుకుంటోంది. వరుస షోలతో ఈ ముద్దుగుమ్మ బుల్లితెర ఆడియెన్స్ ను ఎంతగానో అలరిస్తోంది.బీబీ కెఫే, బీబీ జోడీ వంటి షోల్లో ఈ భామ అలరించింది. బీబీ జోడీలో తన డాన్స్ తో కూడా ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకుంది.

ఊహించని విధంగా గ్లామర్ మెరుపులు మెరిపించి మైమరిపించింది. ప్రస్తుతం సన్నీలియోన్ జడ్జీగా వ్యవహరిస్తున్న ‘తెలుగు మీడియం ఇస్కూల్’ షోలో అలరిస్తోంది. ఈ సందర్భంగా నెట్టింట నయా లుక్స్ తో దర్శనమిచ్చి మెస్మరైజ్ చేస్తోంది. స్కిన్ షోతో కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. టైట్ ఫిట్ డ్రెస్ లో ఈ ముద్దుగుమ్మ చేసే గ్లామర్ షోకు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.తాజాగా అరియానా షేర్ చేసిన ఫొటోలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. స్టన్నింగ్ ఫోజుల తో యువత ను చిత్తు చేస్తోంది.లేటెస్ట్ ఫొటోషూట్ లో అరియానా మరింత హాట్ గా మెరిసింది. మెరూన్ మినీ డ్రెస్ లో అరియానా గ్లామర్ ట్రీట్ అందించింది. థైస్ అండ్ క్లివేజ్ షో తో రెచ్చగొట్టింది.. ఈ మధ్య బొద్దుగా మారిన అరియనా తన ఘాటు అందాల తో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement