Sunday, April 28, 2024

Bhamakalapam 2 ట్రైలర్ రిలీజ్..

ఓటీటీలో రిలీజైన భామకలాపం మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా భామాకలాపం 2 వస్తుంది. తాజాగా ఈ సీక్వెల్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. మొదటి భాగాన్ని మించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ మూవీ ట్రైలర్‌ను ఆహా విడుదల చేసింది.ఆహా ఒరిజినల్‌గా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 16 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా రిలీజ్‌ చేసిన ట్రైలర్‌ సీక్వెల్‌పై అంచనాలు పెంచుతుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement