Sunday, December 8, 2024

Ashu Reddy: చీర‌లో అషు మ్యాజిక్

సోషల్‌ మీడియా ద్వారా జూనియర్ సమంత అంటూ గుర్తింపు దక్కించుకున్న అషు రెడ్డి ఆ తర్వాత బుల్లి తెర ద్వారా మరింతగా ప్రేక్షకులకు చేరువ అయ్యింది. బిగ్ బాస్‌ లో ఎంట్రీ ఇవ్వడం, వర్మ కంపెనీ అంటూ ముద్ర పడటంతో పాటు సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోల వల్ల హీరోయిన్ రేంజ్ గుర్తింపు దక్కింది.

అషు రెడ్డి అందాల ఆరబోత ఫోటోలు రెగ్యులర్ గా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఆకట్టుకునే అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేసిన అషు రెడ్డి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈసారి అషు రెడ్డి చీర కట్టు ఫోటోలను షేర్‌ చేసింది. సాధారణంగానే అషు రెడ్డి ఫిజిక్‌ కి చీర కట్టు చాలా బాగా సెట్‌ అవుతుంది అంటూ నెటిజన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ట్రాన్సపరెంట్‌ చీర కట్టు లో అషు రెడ్డి వావ్‌ అనిపించేంత అందంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement