Sunday, April 28, 2024

Samantha : చూసుక‌న్నోడికి చూసుకున్నంత‌….

స‌మంత ఇప్పుడు గ్రేట్ కంబ్యాక్ కోసం ప్ర‌య‌త్నిస్తోంది. సిటాడెల్ హ‌నీబ‌న్ని ప్ర‌మోష‌న్స్ లో బిజీ బిజీగా ఉంది. వ‌రుణ్ ధావ‌న్ తో క‌లిసి త‌న రెండో వెబ్ సిరీస్ ప్ర‌చారాన్ని హోరెత్తిస్తోంది. అదే స‌మ‌యంలో వ‌రుస ఫోటోషూట్ల‌తో వెబ్ మాధ్య‌మంలో దాడి చేస్తోంది. తాజాగా స‌మంత ఫుల్ బ్లాక్ డ్రెస్ లో క‌నిపించి మ‌తులు చెడగొట్టింది.

బ్లాక్ ఇన్న‌ర్ లో అందాల‌ను ఆర‌బోస్తూ స‌మంత ఇచ్చిన ఈ ఫోజ్ గుండెలు జిల్ల‌నిపిస్తోంది. ఇక ఇన్న‌ర్ అందాల‌ను క‌వ‌ర‌ప్ చేస్తూ ఒక బ్లాక్ కోట్ ని కూడా స‌మంత ధ‌రించింది. బ్లాక్ ఫ్యాంట్ కాంబినేష‌న్ ఆక‌ట్టుకోగా, ఆ ఫంకీ హెయిర్ స్టైల్ స్ట్రైకింగ్ లుక్ క‌ట్టి ప‌డేస్తున్నాయి. దీనికి అంద‌మైన క్యాప్ష‌న్ ని కూడా ఇచ్చింది స‌మంత‌. `డిస్నీ యువరాణిగా విఫలమైంది .. నేను ఇప్పుడు డ్రాగన్‌ని! అంటూ క‌న్ను గీటుతున్న ఫోటోగ్రాఫ్ ని స‌మంత షేర్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement