Sunday, April 28, 2024

RR vs LSG | అదరగొట్టిన శాంసన్, ప‌రాగ్.. ల‌క్నో టార్గెట్ ఎంతంటే !

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ ఎక్కడ తడబడకుండా అద్భుతమైన బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు బట్లర్, యశస్వి జైశ్వాల్ కాస్త పర్వాలేదనిపించినప్పటికీ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. పరాగ్ (43), సంజు శాంసన్ (82 నాటౌట్) చెలరేగి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఫ‌లింగా 20 ఓవర్లకు 4 వికెట్ల న‌ష్టానికి 193 పరుగులు చేసింది. ల‌క్నో బౌల‌ర్ల‌లో న‌వీన్ ఉల్ హ‌క్ రెండు, మొహ్సిన్ ఖాన్ ఒక వికెట్ తీశారు. కాగా, 194 పరుగుల టార్గెట్‌తో లక్నో జట్టు బరిలోకి దిగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement