Thursday, May 16, 2024

అంతం కాదిది ఆరంభం…

ఇషాన్‌ దర్శకత్వంలో ప్రభు పౌల్‌రాజ్‌, సిరాజ్‌ నిర్మిస్తున్న చిత్రం ‘అంతం కాదిది ఆరంభం’. ఈ సినిమా టైటిల్‌ లుక్‌ను సీనియర్‌ నటుడు జేడీ. చక్రవర్తి ఆవిష్కరించారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెబుతూ ”అంతం కాదిది ఆరంభం అనేది పాజిటివ్‌ టైటిల్‌” అని అన్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు తెలియజేస్తామని చిత్ర దర్శక, నిర్మాతలు పేర్కొన్నారు. ఇషాన్‌, ప్రణాళి, రాకెట్‌ రాఘవ, కరాటే కల్యాణి, గీతాసింగ్‌, నాగ మహేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంభాషణలు రాజేంద్ర భరద్వాజ్‌, ఛాయాగ్రహణం టి.శ్రీనివాసరావు, సంగీతం వినోద్‌ యాజమాన్య

Advertisement

తాజా వార్తలు

Advertisement