Sunday, May 5, 2024

సొంత స్థలంలో ఆంజనేయస్వామి గుడి కట్టించిన యాక్షన్ హీరో

యాక్షన్ కింగ్ అర్జున్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. తెలుగు కన్నడ తమిళ భాషలలో ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించాడు అర్జున్. అయితే నాలుగు దశాబ్దాలుగా తెరపై కనిపిస్తున్న అర్జున్ నిజ జీవితంలో సామాజిక సేవ చేయడంలో ముందుంటారు. అయితే అవి పెద్దగా బయట చెప్పుకోరు.

కాగా అర్జున్ మొదటి నుంచి కూడా ఆంజనేయ స్వామి భక్తుడు. అందుకే ఆయన చెన్నై ఎయిర్ పోర్ట్ దగ్గర్లో తన సొంత స్థలంలో ఆంజనేయస్వామి గుడికి కట్టడానికి ముందడుగు వేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నో సంవత్సరాలుగా రూపొందించిన ఈ గుడి సందర్శనార్థం రెడీ అయింది. జూలై 1న మహా కుంభాభిషేకం గుడిలో జరగనుంది.

ఆ ఒక్క సెట్ కోసం 10కోట్లు @హరిహారవీరమల్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement