Wednesday, May 8, 2024

Pragya Jaishwal: బ్రాండ్ ప్రమోష‌న్ లో “అఖండ” మెరుపులు

ప్రగ్యా జైశ్వాల్ బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ నెట్టింట సందడి చేస్తోంది. తన అందంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను మైమరిపిస్తోంది. తాజాగా ఓ బ్రాండ్ ప్రమోషన్ కోసం స్టన్నింగ్ గా ఫొటోషూట్ చేసింది. యంగ్ అండ్ గ్లామర్ బ్యూటీ ప్ర ప్రస్తుతం సినిమాల జోరు చూపించడం లేదు.

‘అఖండ’ తర్వాత ఈ ముద్దుగుమ్మ పెద్ద చిత్రాల్లో ఆఫర్స్ పెద్దగా లేవనే చెప్పాలి. సోషల్ మీడియాలో మాత్రం కాస్తా చురుకుగానే వ్యవరిస్తోంది. . ఈ క్రమంలో ఫొటోషూట్లతోనూ అదరగొడుతోంది..అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోలకు ఫోజులిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లనూ తనవైపు తిప్పుకుంటోంది. మరింతగా ఆకట్టుకుంటోంది. తాజాగా ప్రగ్యా జైశ్వాల్ ఓ బ్రాండ్ కోసం ప్రమోషనల్ ఫొటోషూట్ చేసింది. లెహంగా, మ్యాచింగ్ బ్లౌజ్ లో స్టన్నింగ్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement