Friday, May 3, 2024

ఎన్టీఆర్ తో న‌టించాల‌ని ఉంది-న‌టి రాధిక‌

దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించింది టాలెంటెడ్ యాక్టర్ రాధిక..స్టార్ హీరోస్ రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, అమితాబ్, జితేంద్ర, విష్ణువర్ధన్, మమ్ముట్టి వంటి స్టార్ హీరోలకు జంటగా నటించి పలు మూవీస్ కు బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్నారు.నిర్మాత, దర్శకురాలిగా పలు టీవీ సీరియల్స్ ను రాధిక నిర్మించి నటించారు.తాజాగా రాధిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “ఆర్ఆర్ఆర్” మూవీ చూశానని తారక్, రామ్ చరణ్ అద్భుతంగా నటించారని..తారక్ తనకు ఇష్టమైన నటుడని ఆ పేరు నచ్చి మాగ్రాండ్ సన్ కు తారక్ అనే పేరు పెట్టామని, తారక్ మంచి నటుడే కాదు డాన్సర్ కూడా అంటూ తారక్ ను ప్రశంసించారు.తారక్ తో నటించాలనే కల ఉందని, ఏ పాత్ర అయినా సరే చేస్తాన‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement