Tuesday, May 7, 2024

అనంత శ్రీరామ్ పై కేసు @ వరుడు కావలెను

ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ పై కేసు నమోదైంది. నెల్లూరు పోలీస్ స్టేషన్ లో బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు ఫిర్యాదు చేసింది. నాగ శౌర్య ,రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వరుడు కావలెను. సితార ఎంటర్టైమెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ గా దిగు దిగు దిగు నాగ అనే సాంగ్ రిలీజ్ అయింది.

అయితే ఈ పాట నాగదేవతను కించపరిచే విధంగా ఉందని అనంత శ్రీరామ్ లిరిక్స్ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని బిజెపి మహిళా మోర్చా నాయకులు బిందు రెడ్డి నెల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement